The Meteorological Department has stated that there is a possibility of heavy rains in several districts of the state today. It has explained that moderate to heavy rains are likely in several districts including Kumurambheem Asifabad. On the other hand, it has been predicted that a low pressure area is likely to form in the Bay of Bengal by September 25, and due to its impact, heavy rains are likely to occur across the state. It has been stated that there is a chance of very heavy rains on the 25th, 26th and 27th.
రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కుమురంభీం అసిఫాబాద్ తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. మరో పక్క సెప్టెంబర్ 25 తేదీలోకా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 25, 26, 27 తేదీల్లో అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది.
#weatherupdate
#meteorologicaldepartment
#heavyrains

Also Read

హైదరాబాదులోని ఈ ప్రాంతాలకు తాగు నీటి సరఫరా బంద్..!! :: https://telugu.oneindia.com/news/telangana/hyderabad-water-supply-disruption-hmwssb-announces-24-hour-cut-in-these-areas-453049.html?ref=DMDesc

హైదరాబాద్ - విజయవాడల మధ్య 70 కి.మీ. దూరం తగ్గుతుంది: బిగ్ ప్రాజెక్ట్ :: https://telugu.oneindia.com/news/telangana/transforming-connectivity-bharat-future-city-highway-slashes-distance-by-70-km-453035.html?ref=DMDesc

హైదరాబాద్ లో ర్యాగింగ్ కలకలం.. అమాయక విద్యార్థి బలి..తండ్రికి సెల్ఫీ వీడియో..! :: https://telugu.oneindia.com/news/telangana/heartbreak-in-medipalli-innocent-engineers-ragging-nightmare-ends-in-tragedy-453031.html?ref=DMDesc

~HT.286~VR.238~CA.240~